మూడు రాజధానులొచ్చేస్తే విశాఖ కు పండగే. పాలన ( సచివాలయం) అక్కడికే వెళ్ళుతుంది. అప్పుడు సినీ పరిశ్రమ కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి మకాం మారుస్తుందా ? ఆ అనుమానం ఎందుకొచ్చింది? చూడండి. నచ్చితే Subscribe చేసి Share చేయండి. #Vizag #APCapital #Tollywood #TeluguFilmIndustry #Visakhapatnam
సతీశ్ చందర్ గారు, ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు, మరియు 'వార్త' వ్యవస్థాపక సంపాదకులు (అసోసియేట్):
0 Comments