వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్ – 2) పోస్టుల రాత పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగం (PART – A), సబ్జెక్టు (PART – B) ఇచ్చారు. అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ మరిన్ని మార్కులు స్కోర్ చేసే విధంగా, కొత్త సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మాక్ టెస్ట్ సీరీస్ రూపొందించడం జరిగింది.
* మొత్తం మాక్ టెస్ట్‌లు: 60
* మొత్తం ప్రశ్నలు: 3400
* నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు
* ఎన్ని సార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు.
For details, see
0 Comments